tag:blogger.com,1999:blog-28188389313517571632024-03-12T18:28:31.245-07:00Malekala's poetryPoetry,The meaning of my feelnaveen malekalahttp://www.blogger.com/profile/08308835928438562366noreply@blogger.comBlogger102125tag:blogger.com,1999:blog-2818838931351757163.post-29722160586869730282013-07-30T12:34:00.002-07:002013-07-30T12:46:26.353-07:00100 Rashtram Vibajana (R.I.P ANDHRA PRADESH)30/07/2013

జరుగుతుంది నా రాష్ట్ర విభజన

ప్రత్యేకం పెరిట ముంచరే మత్తున

పదవి రక్షణకై సర్కరే చెసిందే నయవంచన

ప్రజ ప్రభుత్వలు అంటునే పెట్టించారే రొదన

పెకేజిల అశ చూపి చెసేరే అవహేళన

సీమాంధ్రను వీడి పోతుందే రాయల తెలంగణ

సామాన్యుడినై..అసహయతగా పడుతున అవేదన

చివరిగా తడి కంటితొ మమతల వీడుకోలు చెపుతున

--నవీన్ మలేకల(MNK)

malekalahttp://www.blogger.com/profile/07676377628895279205noreply@blogger.com1tag:blogger.com,1999:blog-2818838931351757163.post-63856940135069263262009-11-26T07:40:00.000-08:002009-11-26T07:41:52.948-08:0099 she is...nanne naaku parunigaa marchina...o chilipi chirunama..karanamayyindhi...
kallalo kanti chamma anandhala kanti yerupai santhosham nilichindhi..
kaallu thadabadi..pasi manasulagha premalo tholi oohalalo thullindhi...
chethini cheruvugaa raanichamani chilukala aamani oosulu cheppindhi..malekalahttp://www.blogger.com/profile/07676377628895279205noreply@blogger.com1tag:blogger.com,1999:blog-2818838931351757163.post-65783318850848511342009-11-26T07:39:00.000-08:002009-11-26T07:40:15.182-08:0098 emani varninchanuningi chukka nela thaakinattugaa ..deva kanya anukuni naina nivera poyindhe
pallepaduchula sahaja soudaryamai...chillaka pallukule gala gala matala jallulugaa chimmindhe
koppuna mallelu...sirobhushanamai vallu jadatho venela kanthulu thanalo ninpukundhe
chiru mandhahassam...ruvvi naa norella jeevithaniki bhumanamai gurthugaa saagindhe..malekalahttp://www.blogger.com/profile/07676377628895279205noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2818838931351757163.post-12952734634174720942009-11-26T07:26:00.000-08:002009-11-26T07:28:06.314-08:0097 పిరికివాడిగా...నేను ఉన్నానుమాటలే పంచుకొని మౌనం నాది......
తెలివిగా చేయలేని ఆలోచనలో నేనే ఆది....
ఎందరో జాలిగా ఎదురు చూసే వెంతైన జీవిగా
నేనో కాంతి హీనత కలిగిన కుసుమాముగా
మన్నులో ఆవిరౌతున్న ముంచు బిందువుగా
త్రాగు నీరుగా మారలేని సముద్రపు ధారగా..
స్వల్పముగా కాంతి చిమ్ముతూ నీల కూలే తారగా
సంగీతము మ్రౌగించలేని పాతబడ వీణగా
అనుక్షణము నాలో నేను మధనపడే ఏకాకిగా
మరణనికై ఎదురు చూసే పిరికివాడిగా...నేను ఉన్నానుmalekalahttp://www.blogger.com/profile/07676377628895279205noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2818838931351757163.post-39905391857289459302009-11-26T06:47:00.000-08:002009-11-26T06:52:42.268-08:0096 My life is a paperనా జీవితం తెలుసుకోలేని ...తెల కాగితం ..
రాసేందుకు విలున ...దేనితో ఏకీభవించని మనస్తత్వం ..
ఊహించేందుకు కలలున ...కంటి నీరే ముంచేసే శోకం .
ఏ చెలనం ఉండని నాకు...దేహమే శిక్షగా బారం
లోకమందు గెలిచినా నాలో నాకే ఓటమి తెలుసిన సత్యం
ప్రతి సంఘటనా జీవితపు నటన ....మర్ఘధార్సపు సాధనmalekalahttp://www.blogger.com/profile/07676377628895279205noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2818838931351757163.post-12753760565046446462009-11-26T05:27:00.000-08:002009-11-26T05:43:53.141-08:0095 స్మైల్ ప్లీజ్కాలం అని చూసే కంటికి జీవితం ఒక రెప్పపాటు క్షనమే ..
నీ జీవితం నీకు నూరేల్లని తెలిసినా కీర్తి సాధిస్తే కాలంలొ నిక్షిప్తమగునె....
నవ్వుకు విలువ కాలానికి అలంకారం ...అది లేని..జీవితాం వృద్ధాప్యంతో సమానం..
నవ్వు .... నువ్వు వెనెలల చిలుకు..ప్రెమగ తెలుపు పదుగురికి నువ్వుnaveen malekalahttp://www.blogger.com/profile/08308835928438562366noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2818838931351757163.post-35006442206824286382009-11-26T05:13:00.000-08:002009-11-26T05:42:39.757-08:0094 ఎంత కాలంMerugulu dhidhukuntuna naa payanam chusi mursipona?
cherendhuku inka samayam undhi ani alasipona?
nerchedhunku maro kotha ankham undhani...solasipona?
yendhuku alasayameyindhani naa thalarathanu dhushinchukona?
thirigi thirigi yemouthano ani..kaneti swagathame cheppana?

nenu nenu kanu...naalo nenu parayinayi vinthalo vilapisthuna....naveen malekalahttp://www.blogger.com/profile/08308835928438562366noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2818838931351757163.post-59283393412091116692009-11-25T18:10:00.000-08:002009-11-26T05:41:22.449-08:0093 brathuku baaramనిలువలుగా ఉండు...ధనము మనిషిని కమ్ముతుంటే ...
అవసార్లు తెచ్చే ఇక్కట్లు తాళ లేకపోతూ తప్పులు చేస్తుంటే ...
వీధికి తల వంచినప్పుడు ...స్వార్ధమే మనపై విజయం సాదిస్తుంటే ...
సయం చేయు మనసు ఉన్ననూ...వారి గతము చూసి పదుగురు చెప్పిన మాటలు వింటుంటే ..
సయం చేయకపోగా ...మళ్ళి స్వార్ధం చాటు మంచి సైతం వెనుకంజ వేస్తుంటే ...
ఇది కదా...కాలం మారేనుగా ముళ్ళ లోకం ...ఇది కదా...మోయలేని బ్రతుకు బారం...malekalahttp://www.blogger.com/profile/07676377628895279205noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2818838931351757163.post-57100436562632743842009-11-25T18:07:00.000-08:002009-11-26T05:40:38.448-08:0092 asha unteMarrali raani manasu mounamainaaa
Kannuluna chaalune gunde chaatu gaayam thelisetanthuku
Chammagilaniyaku chinni asha unna haayinichchune
Vishalamga nisthamga neelo ninnu chusukomalekalahttp://www.blogger.com/profile/07676377628895279205noreply@blogger.com1tag:blogger.com,1999:blog-2818838931351757163.post-38048467073918728612009-11-25T18:06:00.000-08:002009-11-26T05:40:04.551-08:0091 one stepmandhilo alajadi regindhe... nyayanikai
chesthuna sangarshana naalo nenu madhanapadi
prathi gelupu oka chinna adugulaa arambamena
chere varaku aagaka sagi dhariga marenu...malekalahttp://www.blogger.com/profile/07676377628895279205noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2818838931351757163.post-4875315490334614852009-11-25T18:05:00.000-08:002009-11-26T05:39:43.728-08:0090 chikatichikati chese vintha...jagamanthatini nidhura pochchuthundhi..
chikatilo vache challani gaalule....Madhi ninduga santhi nisthundhi..
chikati ichche vishranthi.....kallalo veyi kotla kalalu nimputhundhi..
chiruvaina chikati jeevithamlo ninnu nuvvuga nikke kothaga chupputhundhi..
ee chikati naa hrudhayalo chilipi korika putisthoo..naa cheliya chentha cheramantundhi..
chikatlo chinnappati chindhulu gurthoo chesthoo..vinodhamai hayinisthundhi...malekalahttp://www.blogger.com/profile/07676377628895279205noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2818838931351757163.post-17342216104555818052009-11-25T18:04:00.000-08:002009-11-26T05:39:22.987-08:0089 parishkaram kavaliనా హృదయం చూపించు అద్దం ఉంటె అది సత్యం
తెలుసుకునే వీలుంటే ...ఆ కష్టం కనిరున ఉన్న నా దేశం..
దేశమంటే ప్రాణం అంటారే కొందరు జనం
కానీ స్వార్ధం చాటున ప్రాణం మాయం
మాటై మిగులుతుంది ఆ ప్రాణం చేయలేదు ఏ ఉపకారం
చేయాలని వున్నా చేయనివని కొందరి అధికారం
ఏది మనలో విప్లవం.. జరగాలి దీనికి పరిష్కారంmalekalahttp://www.blogger.com/profile/07676377628895279205noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2818838931351757163.post-38369183048043083202009-11-25T18:03:00.000-08:002009-11-26T05:38:12.337-08:0088 nuvvu- nenuనువ్వు అనే గాలిలోన తేమ అనే నేను దాగి వుంటాను
తెల్లవారు జమున వేకువై నువ్వు తాకే నేలానై నేను వుంటాను
ప్రకృతిలో పక్షివై నువ్వు విహరిస్తే నిర్మలమైన ఆకాశం లాగ నేను వుంటాను..
వజ్రమై నువ్వు మెరిస్తే ....నీ మెరుపులో కంతినై నేను వుంటాను...
ఊరిమే ..ఊరుమువై నువ్వు ఊరిమితే గర్జించే సబ్ధమై నేను వుంటాను
నిన్ను విడి నేను ఉంటె ...నా ప్రాణం కోల్పోయిన దేహమై వుంటాను..
జీవితం నాదైన నీతో అది సాగిలాగా నువ్వే నేనని వుంటానుmalekalahttp://www.blogger.com/profile/07676377628895279205noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2818838931351757163.post-48887431273311845482009-06-26T02:22:00.001-07:002009-11-26T05:37:35.983-08:0087 నా డాన్స్ గురువు ఇక్క కళలోనే జీవిస్తారుపదిమంది నడిచే దారి తెలిసిన దారి....
పదిమందిని నడిపే ఆ ఒక్కడి దారి రాచదారి...
నీ పయనం ఒక జీవితం నిర్ణయించదు...ఆ పయనం కోటానుకోట్ల గుండెల కేరింతలైనయే..
పది మంది మేచితే ఆత్మీయత.....వందమంది మేచినప్పుడు గురితింపు...
కోటిమంది మేచితే నాయకత్వం....లెక్కకు చిక్కని ఈ సంకేను...చెప్పేందుకు చేరిత్రకే ఒక్క కొత్త అర్ధం.......

Dedicated To My Dance Guru.....Michael Jackson(King Of Pop)

he is a sensation
he is a lesson
he is a History
He is a guide
he is a king
he is a heart beat of generations
he is forever

Never Before Never Again.....Michael Jackson

Please pay our tributes to his Soul

Yours Malekalamalekalahttp://www.blogger.com/profile/07676377628895279205noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2818838931351757163.post-62591172690421582962009-06-02T12:19:00.001-07:002009-11-26T05:36:01.288-08:0086 jeevitham naatakamyedho theliyani bayam chesthundhe manasulo yuddham
dharyamga unnani pai pai jeevitha naatakam
prathi kshanam anthu chikkani udhvegam niduthuna nayanam
vodhaarpu dhakuthundhi lo lo aaraatammalekalahttp://www.blogger.com/profile/07676377628895279205noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2818838931351757163.post-75881986429586564682009-06-02T12:16:00.000-07:002009-11-26T05:35:20.830-08:0085 change starts from usManasu mandi rasthuna…naa desam ye dhisagaa…nadusthundhi
Pai pai merugulu dhidhdhukuna nagarikathalona? leka lo lo naluguthuna samasyalapaina ?
Yevari thappulu niladhiyageladhu eenati swardhamlo koorukuna adhikara dhaaham ?
Kallaku kallaku madhya…guri leni matala musugulo yenni rojula kotukulaata?
Netikaina kallutherichi repati velugulu choodaleni o chinnakorika koroo neti pourulendharo
Raktham anuvanuvuna madithe…manichi panchenduku ragalaali
Manchi chesendhuku neelo chelanam chaalu…adhikaramtho manaku panemiti
Nikku nuvve sarichesuko…aa modhati adugukai nee sramanu vechchinchumalekalahttp://www.blogger.com/profile/07676377628895279205noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2818838931351757163.post-59881367095810988732009-06-02T12:14:00.000-07:002009-11-26T05:33:39.855-08:0084 neevallaKaalalo oollikipada neevalla…
Kannutherichi kalavarapada neevalla…
Vechichoosthu…marokka vekuva gadichene neevalla…
Pranam deham rendu veedi….brathikesthuna neevalla…
Yendhuvalla ee nela…sarikotha dhari choope nee adugula savvadela…malekalahttp://www.blogger.com/profile/07676377628895279205noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2818838931351757163.post-43982309430297842352009-06-02T12:11:00.001-07:002009-11-26T05:33:09.139-08:0083 manase margamనా గమ్యం తెలిసిన్ధనిలోగా మళ్ళి ఆలోచనపడను ....
పడుతూ పడుతూ...అలవోకగా...సమాధానము ..వెతికాను ..
వెతుకుతూ వెతుకుతూ...వేటకరించిన వెర్రిని సైతం జేయించాను ...
జేయిస్తూ జేయిస్తూ...జేయమే నిజం కాదు అని ...గ్రహించాను ..
వడిదుడుకులే ...నిరంతరం నియమావలేనని ...హుచ్చుతగులేవని గమనించాను ..
ఒక్కింత ..గతి తప్పుతూ ...సరిచేయు త్రోవ వెతికే ...నీతి ఎక్కడ ?
మనసను పరిశిలిస్తే .....ముందడుగు అను భగవత్ గీతలా...పదకమై ...కనిపిస్తుంది..malekalahttp://www.blogger.com/profile/07676377628895279205noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2818838931351757163.post-25216973472006907962009-06-02T12:10:00.001-07:002009-11-26T05:31:48.590-08:0082 rahasyamమంచి అన్నది మనసులో ఉన్న ఆచరణలోకి వచ్చే నిమిషం వరకు ..అది రహస్యం
రహస్యం చెప్పు వీలున్నను భయమే దానికి ఆలస్యం
మంచికి మేలుకొపు ఏ క్షణములో చెప్పలేము …వచ్చిన నిమిషం ఆశలతో ఆలోచనలే …
అన్వేషణతో ప్రతి ఉదయం ఓ కొత్త మలుపుల నవోదయం....malekalahttp://www.blogger.com/profile/07676377628895279205noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2818838931351757163.post-912415355243117442009-06-02T12:03:00.000-07:002009-11-26T05:31:00.935-08:0081 naa graham...naa nesthamవిలువ లేని వేకిరింత నడుమ మరపుకురాని మలుపు తిరిగేనీ నా ఆగ్రహం …
అదీ నా నేస్తం అని నాలో అన్తర్రత్మ చెప్పెనుగా సంతోషం పంచు కొత్త ఆలోచన పర్వం …
దుఃఖం చట్టు సుధీర్గ మనసు మంతనం …తెలివికి తెలుసునే ఆ సహనం కుంగానియక పెంచెనే మనోబలం …
గెలుస్తా అను నిగ్రహం ఎప్పటికి నా సొంతం శికరం అంచున నిల్చ్చున్ననూ ..గెలుపు సంకేతం నాదే ఇక్కపై..malekalahttp://www.blogger.com/profile/07676377628895279205noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2818838931351757163.post-5231691445352530042008-11-02T15:49:00.000-08:002008-11-02T15:50:30.937-08:0080 daivamdaivam yekkada anni prashninchaku nuvve emaina
devudini vivariche margame undha?
daivam ye rojuki manishilo anveshanaga saaguthaadu..
daivam ye alochanalo gnanaaniki anthuku raadhu
daivani virarinchu basha ledhani theluskuvemi ikkanaina...
daivani sparsagaa thaake yevaru ?
daivani roopamgaa gurthinchu choopu kaligina varevaru?
daivam mana chithi chiri varuku manalo dhaagi untadu....malekalahttp://www.blogger.com/profile/07676377628895279205noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2818838931351757163.post-35944990062455339442008-11-02T15:48:00.000-08:002008-11-02T15:49:22.054-08:0079 gaayam

కులి వచ్చే మెరుపుల వురుముల ..ఈ ప్రేమ నాపైకి వస్తూ నన్ను గాయం చేస్తుంది ...
సాగరం అంచున నీరు భూమిని కోసినట్టే ..నాలో నీ రూపం మనసును కొస్తుంది ...
గుహలో రివ్వున ధ్వనించు ప్రతిమోతల ..గుండె గుహలో గుర్తుల ప్రతిధ్వనిస్తుంది ...
చూడలేని మహా కాంతి అందకరమినట్టే ..అందని ప్రేమ అంధకారమై చీకటి కోరింది ...
కరిగిపోతనని తెలిసి మంచు ఆగుతుందా...ప్రేమ పొందలేనని తెలిసి మనసు మదిలో ఆగిపోదుకదా?
ప్రేమకు ఎంత చేరిత ఉన్న ప్రేమలో అన్ని వింతలు ఉన్న...ప్రేమ ఓటమిలో బాధ స్థిరమైంది..
నీలో నాపై జాలి కలిగినా...ప్రేమగా గెలవలేని ప్రేమ...జాలితో బాధకు జోలకదు
కాలం గడిచి నీలో ప్రేమ పుట్టిన నన్ను నువ్వు ధరి చేరిన దారులలో నేను చేరి నడిచాను....
malekalahttp://www.blogger.com/profile/07676377628895279205noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2818838931351757163.post-9562601060820797102008-10-30T03:50:00.000-07:002008-10-30T03:51:24.430-07:0078 prema padithe...ఈ రోజు..నా జోడు కలిసింది..
ఈ నిమిషం తానే నాలో చేరింది..
ఈ ప్రాణం ఇద్దరిలో ఒక్కటయ్యింది ..
ఈ కాలం నాలో నీవు దీపమై గడిపింది ...
ఈ వేగం ఆగక నీ పిలుపుల సవ్వడిగా చేస్తుంది ..
ఈ మేఘం మసకబారి నీ రూపమయ్యింది ..
ఈ చెలనం మొద్దుబారి నా పరధ్యనమయ్యింది ..
ఈ మంధహస్సం నూరేళ్ళు నీతోనే నాపైకి వస్తుంది ..
ఈ కావ్యం నాలో నీలో మన ప్రేమగా మొదయ్యింది ..
ఈ పాదం యే మడుగులో నీ అడుగు వెతికింది ..
ఈ సత్యం చెప్పే మనసు ఇద్దరుగా ఉన్న మనది ..malekalahttp://www.blogger.com/profile/07676377628895279205noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2818838931351757163.post-25748067706724198492008-10-29T07:18:00.001-07:002008-10-29T07:18:56.532-07:0077 baadhalo baliలోకమంతా దీపావళి...నా మనసు మొత్తం ఏమో కాళీ...
వేడుక కాంతులతో రంగవలి ...వెక్కువలు లేని చిక్కటి కూలి ...
దేవుడిని పూజింతుమే అలంకారముగా మరుమల్లి ...ఈనాటికి రాలేదే నాలో జాబిల్లి ...
ఆనందం వేలివిరియాలి మళ్ళి మళ్ళి గాలిగా తుళ్ళి ...నాలో బాధలని అనగాలి...malekalahttp://www.blogger.com/profile/07676377628895279205noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2818838931351757163.post-27808337769125089042008-10-29T07:12:00.000-07:002008-10-29T07:14:24.589-07:0076 ayomayam
ఇర్రవైయేల్ల నా బాల్యం .... బహుదూరం నడిచిన ప్రేమ చెరసాల ....

ఐదేళ్ళ నా యవనం .... జీవితానికి ఆధారం వెతుకు సమస్యల పయనం...

ఇదే నా సందేహం .... మనసు ఏమి కోరింది ...ఇన్నినాళ్ళ నా అంతరంగాని ...

తల్లి తండ్రుల ....ఆశల చిరునామా ?లేక ...స్వేచగా నీ మనసు నడిపే జీవితమా..?

ఎన్నుకో....నీక్కు నువ్వే...అంతు చిక్కని ...ప్రతి మనిషి ఆత్మా సంగర్షణ ...
malekalahttp://www.blogger.com/profile/07676377628895279205noreply@blogger.com0