Tuesday 30 July 2013

100 Rashtram Vibajana (R.I.P ANDHRA PRADESH)30/07/2013

జరుగుతుంది నా రాష్ట్ర విభజన
ప్రత్యేకం పెరిట ముంచరే మత్తున
పదవి రక్షణకై సర్కరే చెసిందే నయవంచన
ప్రజ ప్రభుత్వలు అంటునే పెట్టించారే రొదన
పెకేజిల అశ చూపి చెసేరే అవహేళన
సీమాంధ్రను వీడి పోతుందే రాయల తెలంగణ
సామాన్యుడినై..అసహయతగా పడుతున అవేదన
చివరిగా తడి కంటితొ మమతల వీడుకోలు చెపుతున
                                                    --నవీన్ మలేకల(MNK)

Thursday 26 November 2009

99 she is...

nanne naaku parunigaa marchina...o chilipi chirunama..karanamayyindhi...
kallalo kanti chamma anandhala kanti yerupai santhosham nilichindhi..
kaallu thadabadi..pasi manasulagha premalo tholi oohalalo thullindhi...
chethini cheruvugaa raanichamani chilukala aamani oosulu cheppindhi..

98 emani varninchanu

ningi chukka nela thaakinattugaa ..deva kanya anukuni naina nivera poyindhe
pallepaduchula sahaja soudaryamai...chillaka pallukule gala gala matala jallulugaa chimmindhe
koppuna mallelu...sirobhushanamai vallu jadatho venela kanthulu thanalo ninpukundhe
chiru mandhahassam...ruvvi naa norella jeevithaniki bhumanamai gurthugaa saagindhe..

97 పిరికివాడిగా...నేను ఉన్నాను

మాటలే పంచుకొని మౌనం నాది......
తెలివిగా చేయలేని ఆలోచనలో నేనే ఆది....
ఎందరో జాలిగా ఎదురు చూసే వెంతైన జీవిగా
నేనో కాంతి హీనత కలిగిన కుసుమాముగా
మన్నులో ఆవిరౌతున్న ముంచు బిందువుగా
త్రాగు నీరుగా మారలేని సముద్రపు ధారగా..
స్వల్పముగా కాంతి చిమ్ముతూ నీల కూలే తారగా
సంగీతము మ్రౌగించలేని పాతబడ వీణగా
అనుక్షణము నాలో నేను మధనపడే ఏకాకిగా
మరణనికై ఎదురు చూసే పిరికివాడిగా...నేను ఉన్నాను

96 My life is a paper

నా జీవితం తెలుసుకోలేని ...తెల కాగితం ..
రాసేందుకు విలున ...దేనితో ఏకీభవించని మనస్తత్వం ..
ఊహించేందుకు కలలున ...కంటి నీరే ముంచేసే శోకం .
ఏ చెలనం ఉండని నాకు...దేహమే శిక్షగా బారం
లోకమందు గెలిచినా నాలో నాకే ఓటమి తెలుసిన సత్యం
ప్రతి సంఘటనా జీవితపు నటన ....మర్ఘధార్సపు సాధన