ఆటంకాలు ఎన్ని ఎదురైన..
విమర్శలే అందరు నీ పై చేసిన
సాగి పో నీ లక్షం సాక్షిగా
మారినే నీ మార్గం...అందరిధిగా....
వస్తుంది మార్పు....వస్తుంది మార్పూ ఎనెన్నో ఆశలు నింపుతుంది..
ఆకశంలో తారలు ఉండగా... మాకున్న తారే నువ్వుగా
రాష్ట్రములో ధరలే మించగా.. సామాన్యుడు గుండెలు మండగా..
తగ్గించే మార్గం నువ్వే.... మా వృద్దికి బాటగా..
ప్రభుత్వంలో లోటే నిండగా... లోటన్నది మాయం చేయవా
వస్తుంది మార్పు....వస్తుంది మార్పూ ఎనెన్నో ఆశలు నింపుతుంది..!!2!!
ప్రజలందరిలో అజ్ఞానం ఉండగా....పేదలలో అక్షర ప్రేరణ నువ్వై పలుకవా
యువతనదే రాష్ట్ర భవితగా...నిరుద్యోగల అంచనాల అంకెలు తగ్గగా
స్త్రీ లంటే దేశంలో సొగభాగంగా....స్త్రీ సంక్షేమం మన ఆదర్శంగా నిలుపంగా
వికలాంగులు ఎవరు ఉన్నారంటూ...స్నేహం సాయంతో మర్చేటట్టు చేయుతనిచ్చవు