Wednesday, 22 October 2008

73 emaina nuvve-2

నాలో స్వేచ్చ నీవు
కలలో(DREAMlo) కలలు(DREAMS) నీవు ...
గొంతుకి రాగం నీవు..
గుండెకు బలం నీవు
దేహానికి కదలిక నీవు....
చిరునవ్వుకి కారణం నీవు
నీవు నీవు ..నిలువేల కొలువు...ఏనాటికి వీడని తోడువు...
చాలవు ఎన్ని జన్మలు ఉన్న...నీ జోడులో నా అల్లరులు ఆగవు...



హృదయములో గాయం నీవు...
మరపు ఇవ్వని మైకం నీవు...
అల్లుపులేని దుఃఖం నీవు...
ఊహకోచే ఆశాంతి నీవు ...
మర్ణమివ్వని గరళం నీవు....
చితిని కాల్చే నిప్పు నీవు...
నీవు నీవు ....నువ్వే నా చెరవు(jail)...ముమ్మాటికి చేరదే ఇక మృతువు
వెళ్ళవు నా జ్ఞాపకానికి వేడిచి...చెప్పవే కరుణించని ప్రేమకు సెలవు ఇప్పించి...