Tuesday 30 September 2008

69 nice poem

ప్రేమలకు బంది కాకు రా ..ప్రేమలే మనసుకు హదు ..రా
తేలికగా మనసు ఉండదూ రా..ప్రతి క్షణం గుండెలో గరలమే ..రా
ఆలోచనలే నరకము రా..బాధ్యతతో బతుకు బరమే రా...
నీకోసం క్షమైన జీవించ రా...జీవితానికి ఊరి వేయకు రా ...
ప్రేమలు ఎన్నడు తప్పు కాదు రా..కానీ చిరు నువ్వుల చిన్నుకు పెదవిపై ఆవిరైపోనికు రా

Monday 29 September 2008

68 Prashninche hakku andharidhi

ప్రశ్నించు ..ప్రేశ్నలే తప్పులు ఎంచే తిరు కాదు ...
ప్రశ్నలో లాభాలు వెతకకు ..ప్రశ్నలతో మేలు కోరే ..స్వప్నం చూడు...
ప్రశ్నలో వివరణ అడుగు ..నీ తెలివికి అందని జీవన సూత్రాలు ఉంటె నేర్చుకో నేస్తం....
ప్రశ్నకు ఎలాంటి బంధము లేదు...ప్రశ్నకు వయసు బేధం రాదూ ..
ప్రశ్నలో లోతు చూడు...ప్రశ్నకు ప్రశ్న అభిమతం కాదు..అనివార్యం అయితే అదే నీ మార్గం

67 gamyam

గమ్యానికి దిశలు ఎన్ని?.. ఆలోచనలే దిక్కులై ..చూపించే మార్గమే దాని....దిశ
గమ్యం చేలించేది దెనికి...? నీకోసం కనిరు పెటే నీ వారి కళ్ళలో అది చేలిస్తూ..చెలనం వచేనే...
గమ్యనికి బలమెంత..?నీ వారే నీ ఆశలు తున్చేస్తుంటే ...నీలో వ్యధగా అది సాగి ...నీ కనిరుగా అది మిగిలినంత...

Sunday 28 September 2008

66 life is a false game

కళ్ళకు లేదు కనికరం ..లోకం తెలిపే ఈ నిజం ...
మాట్లాడే ప్రతి మాట ఒక్క అవసరం..మనలో ఉన్నదే ఆ స్వార్ధం..
వింటూనే అబ్బధం ...ప్రోస్తాహం తెలిపే మన సొంత లాభం ...
నేటి జీవిత సత్యం ...చదరంగంలో పద్మవ్యూహం ...
తప్పుల గెలుప్పులే ...పరమపద సొంపానం...

Thursday 25 September 2008

65 sathyam emito vinarugaaa....

నీకు నువ్వే కారణం ..అని నువ్వు చేసిన పని ఫలితము నీకు చెప్పునుగా...
కార్య ఫలితము పొదిన వారు ఎవరైనా...నీ గురించి ఆలోచించారుగా...
నీ బాధను చుసిన వారూ.. నీ పై జాలి చుపించునుగా...ఏ సాయం చేయక మాటాలు చెప్పునుగా...
ఒధరప్పు నీకు...నువ్వు చెప్పినగాని మనసే వినధుగా....ఆ బాధకు నీ శ్రేమనే మళ్ళి మార్గం చుప్పునుగా...

నాకంటూ నేనుగా... పలుకంటూ పలకనుగా

Tuesday 23 September 2008

64 naa manasulo maata

బాధల సిఖరమే... నా హృదయాని అధిరోహించింది ...
కాలంలో జీవితం కొన్ని క్షణమే అన భయమే... నాలోని ధైర్యం ఉంచినది ...
ఎట్టికి ఎదురీతే నీ పరమావధిగా పయనమై .... నిన్ను చేరినది ...
మనిషగా నీ పోరాటమే ..లోకానికి నీ గెల్లుపుగా తెలుస్తుంది

63 kaviga

నేను...నేను కాదు అని చెప్పు నా హృదయమే...కలలను సైతం మరచినప్పుడు
నా స్వరమే... నాకు నారకమై ..ఈ లోకాన అదే కవితగా మారి స్మరిస్తునప్పుడు
ఏ గమ్యమో... నిన్ను నిలదీసి ...ఈ జీవితం నీదే కాదని ..నువ్వు పుట్టిన ఈ జన్మే నీ పునర్జన్మ అయినప్పుడు
అసంఖ్యగా మారెనే నీ అయుషుగా ...ప్రతి నోట పలికే నా జ్ఞాపకాలే ఈ పదాలుగా పయనముగా సాగెను .

Monday 22 September 2008

62 a inspiring poem

నాలోని కవి భావమే... నా గొంతులో స్వరముగా ....మారి
ప్రతి రోజు...నా సర్వం ఒక పాటగా
ఎన్నో కొన్నో పదాల సమూహంగా సమకూరి..
ఒక తెలియని ...ప్రభావమై...ఊత్షాహం నింపి ..
నాలోని ఆలోచనలు..నర నరమున ..ఊష్ణమే రగిలి...కవితగా చెలనమే వచ్చే.....

Sunday 21 September 2008

61 nice poem

ఎన్నో రోజులు నువ్వు జనంలోకి రావాలి అని అదురుచుసిన జనం
ఈ రోజే ఆనందం పోదేనే ఈ సమయం...
నీ కోసం వస్తున సమూహం చినుకు చినుకుగా మహా అల్లగా...అగసిపడుతున తరుణం
మరి ఇది కాదా ...ఏమి చేయలేని నాయకుల అసహనము..అది కాదా వారి అలక్షనికి శిక్ష ...

60 oka prabanjanam

ఒకే ఒక మహా మనిషి ప్రబంజనంగా యధగాలన ...ఒక చిరు కోరిక మనసున ఉన్నదీ ..
నేను కూడా అలా సాదించాలి అని చూస్తున ... అలా కలిగే ఆనందము నూరేళ్ళు ... నా తరువుత ఉండదా ?
ప్రజలకు సేవ చేయాలి అని నేను సైతం ప్రయత్నంగా నిలుచునా ...మీరు కూడా నన్ను కలుతునప్పుడు
జనలోకి వచెందుకు నాకు తెలిసిన దారిలో పయనిస్తున ...అది నేరువేరు సమయంలో జనముకు నేను ఒక నేస్తం

Friday 19 September 2008

Maarpu

ఆటంకాలు ఎన్ని ఎదురైన..
విమర్శలే అందరు నీ పై చేసిన
సాగి పో నీ లక్షం సాక్షిగా
మారినే నీ మార్గం...అందరిధిగా....
వస్తుంది మార్పు....వస్తుంది మార్పూ ఎనెన్నో ఆశలు నింపుతుంది..

ఆకశంలో తారలు ఉండగా... మాకున్న తారే నువ్వుగా
రాష్ట్రములో ధరలే మించగా.. సామాన్యుడు గుండెలు మండగా..
తగ్గించే మార్గం నువ్వే.... మా వృద్దికి బాటగా..
ప్రభుత్వంలో లోటే నిండగా... లోటన్నది మాయం చేయవా


వస్తుంది మార్పు....వస్తుంది మార్పూ ఎనెన్నో ఆశలు నింపుతుంది..!!2!!

ప్రజలందరిలో అజ్ఞానం ఉండగా....పేదలలో అక్షర ప్రేరణ నువ్వై పలుకవా
యువతనదే రాష్ట్ర భవితగా...నిరుద్యోగల అంచనాల అంకెలు తగ్గగా
స్త్రీ లంటే దేశంలో సొగభాగంగా....స్త్రీ సంక్షేమం మన ఆదర్శంగా నిలుపంగా
వికలాంగులు ఎవరు ఉన్నారంటూ...స్నేహం సాయంతో మర్చేటట్టు చేయుతనిచ్చవు

వస్తుంది మార్పు....వస్తుంది మార్పూ ఎనెన్నో ఆశలు నింపుతుంది..!!2!!

Thursday 18 September 2008

Mana Rajyam

మా  ప్రపంచంలో మంచి అన్నదే ...మహా సూత్రం ..
మనిషి మనిషికి స్నేహం అన్నదే...మహా నినాదం..
ప్రతి వారిలో చైతన్యం రావాలి అన్నదే..మహా స్వప్నం ..
ప్రజలే మన ప్రభుత్వం అన్నదే...మన రాజ్యం...


పేదల మనిషిగా ..పెద్దల స్నేహితుడిగా ..ఇరువ్వురి నుడుమ సమ బావం పెంచేవ
కుల మతాల నుంచి వచ్చి అవినీతిలో... రాజకీయ అర్ధం మారే తరుణంలో..
మనిషి మంచితనం మతం అన అర్ధమై ...నీతి అన్నదే కులం అన అర్ధంగా నువ్వు మాకు గుర్తే చేసవుగా ...
నేడే ఒక్కొక్క నిమిషము బరంగా సాగే సమయాన ..రెప్పన్న ఆశల మార్గంలో మమ్మే నువ్వే నడిపవుగా...

ప్రజలే మన ప్రభుత్వం అన్నదే...మన  రాజ్యం..!!2!!

రక్త ధన్మంటే ...మనలోని శక్తిగా ....ప్రాణం విలువలే నువ్వు పెంచవుగా..
సేవలో సంతోషం తెలిసిన వ్యతిగా ...సేవలు చేయించి ..స్వర్గం చూపవయ్యా
ఏదో తెలియని ఆలోచనే మాకు నువ్వుగా ...మంచి చేసే ప్రయత్నంలో మాకు చొట్టు ధకిన్చవయ్య..

ప్రజలే మన ప్రభుత్వం అన్నదే...మన రాజ్యం..!!2!!

Wednesday 10 September 2008

59

జన్మ ఇచ్చిన నీ తల్లి...నిన్ను మోస్తున ఈ భూమాత.....ఏనాటి నిన్ను మనిషిగా నిక్కు నిన్ను గుర్తు చేస్తాయి..
ఏ తల్లిని నువ్వు మార్చిన నీ జీవితం అయోమయముగా మారి తెలియక నిన్ను నువ్వు కోల్పోతావయ
ఈ తల్లుల పాలనా ప్రభావం నీ జన్మాంతం వరకు ఉంటాయి..ఎట్టుగా సాగిన ఒంటరిగా నువ్వు ఉన్నా నీ క్షేమం కోరుతూ తపిస్తాయి