Monday 29 September 2008

68 Prashninche hakku andharidhi

ప్రశ్నించు ..ప్రేశ్నలే తప్పులు ఎంచే తిరు కాదు ...
ప్రశ్నలో లాభాలు వెతకకు ..ప్రశ్నలతో మేలు కోరే ..స్వప్నం చూడు...
ప్రశ్నలో వివరణ అడుగు ..నీ తెలివికి అందని జీవన సూత్రాలు ఉంటె నేర్చుకో నేస్తం....
ప్రశ్నకు ఎలాంటి బంధము లేదు...ప్రశ్నకు వయసు బేధం రాదూ ..
ప్రశ్నలో లోతు చూడు...ప్రశ్నకు ప్రశ్న అభిమతం కాదు..అనివార్యం అయితే అదే నీ మార్గం

67 gamyam

గమ్యానికి దిశలు ఎన్ని?.. ఆలోచనలే దిక్కులై ..చూపించే మార్గమే దాని....దిశ
గమ్యం చేలించేది దెనికి...? నీకోసం కనిరు పెటే నీ వారి కళ్ళలో అది చేలిస్తూ..చెలనం వచేనే...
గమ్యనికి బలమెంత..?నీ వారే నీ ఆశలు తున్చేస్తుంటే ...నీలో వ్యధగా అది సాగి ...నీ కనిరుగా అది మిగిలినంత...