Wednesday, 29 October 2008

77 baadhalo bali

లోకమంతా దీపావళి...నా మనసు మొత్తం ఏమో కాళీ...
వేడుక కాంతులతో రంగవలి ...వెక్కువలు లేని చిక్కటి కూలి ...
దేవుడిని పూజింతుమే అలంకారముగా మరుమల్లి ...ఈనాటికి రాలేదే నాలో జాబిల్లి ...
ఆనందం వేలివిరియాలి మళ్ళి మళ్ళి గాలిగా తుళ్ళి ...నాలో బాధలని అనగాలి...

76 ayomayam

ఇర్రవైయేల్ల నా బాల్యం .... బహుదూరం నడిచిన ప్రేమ చెరసాల ....

ఐదేళ్ళ నా యవనం .... జీవితానికి ఆధారం వెతుకు సమస్యల పయనం...

ఇదే నా సందేహం .... మనసు ఏమి కోరింది ...ఇన్నినాళ్ళ నా అంతరంగాని ...

తల్లి తండ్రుల ....ఆశల చిరునామా ?లేక ...స్వేచగా నీ మనసు నడిపే జీవితమా..?

ఎన్నుకో....నీక్కు నువ్వే...అంతు చిక్కని ...ప్రతి మనిషి ఆత్మా సంగర్షణ ...

75 yevari thappu

నేను తెలియక చేసిన తప్పు ఎవరిని బాధించిన ...
కోపంలో వారే నన్ను దూషించిన ...
నాలో నాకే పశ్చాతాపము ..కలిగిన ...
క్షమాపణలు ఎన్ని చెప్పిన ...
వారి బాధ నావల్ల ఆగునా ...
క్షమాపణ చెప్పిన నాలోని వ్యధ నిల్చునా ...
దోషిగా వారికి వారి కళ్ళలోకి చూడలేక మనసే చిన్నబోయేనా...
దేవుడిని వేడితిని ...తప్పు తెలియక ఎందుకు జరిగిందీ ...
నాలో బడ్డలత్వమా... ?లేక నాలో ఆవివేకమా... ?
నాకే ఇది కర్మమా ?లేక బాధ చెందిన వారి తొందరిపట్టున... ?
ఈ తప్పుకు ఏది జవాబు ...ఎవరు దోషులు...?
చెప్పగేలవారు ఎవరు...?ఓ నేస్తమా చెప్పు...నీవైనా...