Thursday 26 November 2009

99 she is...

nanne naaku parunigaa marchina...o chilipi chirunama..karanamayyindhi...
kallalo kanti chamma anandhala kanti yerupai santhosham nilichindhi..
kaallu thadabadi..pasi manasulagha premalo tholi oohalalo thullindhi...
chethini cheruvugaa raanichamani chilukala aamani oosulu cheppindhi..

98 emani varninchanu

ningi chukka nela thaakinattugaa ..deva kanya anukuni naina nivera poyindhe
pallepaduchula sahaja soudaryamai...chillaka pallukule gala gala matala jallulugaa chimmindhe
koppuna mallelu...sirobhushanamai vallu jadatho venela kanthulu thanalo ninpukundhe
chiru mandhahassam...ruvvi naa norella jeevithaniki bhumanamai gurthugaa saagindhe..

97 పిరికివాడిగా...నేను ఉన్నాను

మాటలే పంచుకొని మౌనం నాది......
తెలివిగా చేయలేని ఆలోచనలో నేనే ఆది....
ఎందరో జాలిగా ఎదురు చూసే వెంతైన జీవిగా
నేనో కాంతి హీనత కలిగిన కుసుమాముగా
మన్నులో ఆవిరౌతున్న ముంచు బిందువుగా
త్రాగు నీరుగా మారలేని సముద్రపు ధారగా..
స్వల్పముగా కాంతి చిమ్ముతూ నీల కూలే తారగా
సంగీతము మ్రౌగించలేని పాతబడ వీణగా
అనుక్షణము నాలో నేను మధనపడే ఏకాకిగా
మరణనికై ఎదురు చూసే పిరికివాడిగా...నేను ఉన్నాను

96 My life is a paper

నా జీవితం తెలుసుకోలేని ...తెల కాగితం ..
రాసేందుకు విలున ...దేనితో ఏకీభవించని మనస్తత్వం ..
ఊహించేందుకు కలలున ...కంటి నీరే ముంచేసే శోకం .
ఏ చెలనం ఉండని నాకు...దేహమే శిక్షగా బారం
లోకమందు గెలిచినా నాలో నాకే ఓటమి తెలుసిన సత్యం
ప్రతి సంఘటనా జీవితపు నటన ....మర్ఘధార్సపు సాధన

95 స్మైల్ ప్లీజ్

కాలం అని చూసే కంటికి జీవితం ఒక రెప్పపాటు క్షనమే ..
నీ జీవితం నీకు నూరేల్లని తెలిసినా కీర్తి సాధిస్తే కాలంలొ నిక్షిప్తమగునె....
నవ్వుకు విలువ కాలానికి అలంకారం ...అది లేని..జీవితాం వృద్ధాప్యంతో సమానం..
నవ్వు .... నువ్వు వెనెలల చిలుకు..ప్రెమగ తెలుపు పదుగురికి నువ్వు

94 ఎంత కాలం

Merugulu dhidhukuntuna naa payanam chusi mursipona?
cherendhuku inka samayam undhi ani alasipona?
nerchedhunku maro kotha ankham undhani...solasipona?
yendhuku alasayameyindhani naa thalarathanu dhushinchukona?
thirigi thirigi yemouthano ani..kaneti swagathame cheppana?

nenu nenu kanu...naalo nenu parayinayi vinthalo vilapisthuna....

Wednesday 25 November 2009

93 brathuku baaram

నిలువలుగా ఉండు...ధనము మనిషిని కమ్ముతుంటే ...
అవసార్లు తెచ్చే ఇక్కట్లు తాళ లేకపోతూ తప్పులు చేస్తుంటే ...
వీధికి తల వంచినప్పుడు ...స్వార్ధమే మనపై విజయం సాదిస్తుంటే ...
సయం చేయు మనసు ఉన్ననూ...వారి గతము చూసి పదుగురు చెప్పిన మాటలు వింటుంటే ..
సయం చేయకపోగా ...మళ్ళి స్వార్ధం చాటు మంచి సైతం వెనుకంజ వేస్తుంటే ...
ఇది కదా...కాలం మారేనుగా ముళ్ళ లోకం ...ఇది కదా...మోయలేని బ్రతుకు బారం...

92 asha unte

Marrali raani manasu mounamainaaa
Kannuluna chaalune gunde chaatu gaayam thelisetanthuku
Chammagilaniyaku chinni asha unna haayinichchune
Vishalamga nisthamga neelo ninnu chusuko

91 one step

mandhilo alajadi regindhe... nyayanikai
chesthuna sangarshana naalo nenu madhanapadi
prathi gelupu oka chinna adugulaa arambamena
chere varaku aagaka sagi dhariga marenu...

90 chikati

chikati chese vintha...jagamanthatini nidhura pochchuthundhi..
chikatilo vache challani gaalule....Madhi ninduga santhi nisthundhi..
chikati ichche vishranthi.....kallalo veyi kotla kalalu nimputhundhi..
chiruvaina chikati jeevithamlo ninnu nuvvuga nikke kothaga chupputhundhi..
ee chikati naa hrudhayalo chilipi korika putisthoo..naa cheliya chentha cheramantundhi..
chikatlo chinnappati chindhulu gurthoo chesthoo..vinodhamai hayinisthundhi...

89 parishkaram kavali

నా హృదయం చూపించు అద్దం ఉంటె అది సత్యం
తెలుసుకునే వీలుంటే ...ఆ కష్టం కనిరున ఉన్న నా దేశం..
దేశమంటే ప్రాణం అంటారే కొందరు జనం
కానీ స్వార్ధం చాటున ప్రాణం మాయం
మాటై మిగులుతుంది ఆ ప్రాణం చేయలేదు ఏ ఉపకారం
చేయాలని వున్నా చేయనివని కొందరి అధికారం
ఏది మనలో విప్లవం.. జరగాలి దీనికి పరిష్కారం

88 nuvvu- nenu

నువ్వు అనే గాలిలోన తేమ అనే నేను దాగి వుంటాను
తెల్లవారు జమున వేకువై నువ్వు తాకే నేలానై నేను వుంటాను
ప్రకృతిలో పక్షివై నువ్వు విహరిస్తే నిర్మలమైన ఆకాశం లాగ నేను వుంటాను..
వజ్రమై నువ్వు మెరిస్తే ....నీ మెరుపులో కంతినై నేను వుంటాను...
ఊరిమే ..ఊరుమువై నువ్వు ఊరిమితే గర్జించే సబ్ధమై నేను వుంటాను
నిన్ను విడి నేను ఉంటె ...నా ప్రాణం కోల్పోయిన దేహమై వుంటాను..
జీవితం నాదైన నీతో అది సాగిలాగా నువ్వే నేనని వుంటాను