Tuesday, 26 February 2008

35 New life for love

Malli nee manasu gelichukuney maro janmaa kavali ani devuduni korukuntanu
Ee janma nee koraku adru choopulo anukshanam jeevisthu kaalam karigisthanu..
Ye kshenam naa gundelanu palikinchavo..aa kshenamey nee needagaa maaranu.....

1 comment:

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

ఏ లిపిలో రాయాలో - ఆ విషయం మీ ఇష్టం
మాకు మటు కాంగ్లలిపిలో - మాతృభాష బహుకష్టం
తెలిసే ఉంటుంది మీకు - తెలుగు రాసే పద్ధతి
తెలియకుంటే చూడండి - లేఖిని డాట్ ఆర్గ్ ఉన్నది.