Saturday, 7 June 2008

41.good peom

'నా ' అన్న పదం నాన్నలోని స్వభావ తత్వం కలిగి ఉంటుంది
అది నిన్ను అనుక్షణం క్రమశిక్షణలో నడుపుతూ నీ స్వయం వ్రుది కోరు..

'మన" అన్న పదం అమ్మలోని స్వభావ తత్వం కలిగి ఉంటుంది
అది అమ్మ నుంచి వచ్చె కరుణ హృదయం లాగ నిన్ను ఇతరులతో చేర్చుతుంది...

ఈ రెండు పద్దాలు మనిషి జీవితాని శాశిస్తాయి.

1 comment:

Unknown said...

amma, nanna ane rendu padalu leni jeevitham ledu