Sunday, 6 July 2008

56 nice poem

గుండెలో ఆశాంతి కెరటం పొంగింది ..నీవ్వే ఓ ఆనకట్టవాయ్..అదుపుచేయవా
కన్నులో చూపుల వేగం పెరిగింది ..నీవ్వే నా కనుపపవై...కన్నులకు విశ్రాంతినియవా
పలికే..పాదాలలో ఆస్పస్టత వస్తుంది ..నీవ్వే నా పలుకువాయి ..సరిచేయవా
సున్యం నా జీవితమేమో అని బావన కలిగింది ...నీవ్వే నా యోచనాయి ఆ బావన .. మార్చావా

No comments: