Thursday, 18 September 2008

Mana Rajyam

మా  ప్రపంచంలో మంచి అన్నదే ...మహా సూత్రం ..
మనిషి మనిషికి స్నేహం అన్నదే...మహా నినాదం..
ప్రతి వారిలో చైతన్యం రావాలి అన్నదే..మహా స్వప్నం ..
ప్రజలే మన ప్రభుత్వం అన్నదే...మన రాజ్యం...


పేదల మనిషిగా ..పెద్దల స్నేహితుడిగా ..ఇరువ్వురి నుడుమ సమ బావం పెంచేవ
కుల మతాల నుంచి వచ్చి అవినీతిలో... రాజకీయ అర్ధం మారే తరుణంలో..
మనిషి మంచితనం మతం అన అర్ధమై ...నీతి అన్నదే కులం అన అర్ధంగా నువ్వు మాకు గుర్తే చేసవుగా ...
నేడే ఒక్కొక్క నిమిషము బరంగా సాగే సమయాన ..రెప్పన్న ఆశల మార్గంలో మమ్మే నువ్వే నడిపవుగా...

ప్రజలే మన ప్రభుత్వం అన్నదే...మన  రాజ్యం..!!2!!

రక్త ధన్మంటే ...మనలోని శక్తిగా ....ప్రాణం విలువలే నువ్వు పెంచవుగా..
సేవలో సంతోషం తెలిసిన వ్యతిగా ...సేవలు చేయించి ..స్వర్గం చూపవయ్యా
ఏదో తెలియని ఆలోచనే మాకు నువ్వుగా ...మంచి చేసే ప్రయత్నంలో మాకు చొట్టు ధకిన్చవయ్య..

ప్రజలే మన ప్రభుత్వం అన్నదే...మన రాజ్యం..!!2!!

No comments: