Wednesday, 29 October 2008

75 yevari thappu

నేను తెలియక చేసిన తప్పు ఎవరిని బాధించిన ...
కోపంలో వారే నన్ను దూషించిన ...
నాలో నాకే పశ్చాతాపము ..కలిగిన ...
క్షమాపణలు ఎన్ని చెప్పిన ...
వారి బాధ నావల్ల ఆగునా ...
క్షమాపణ చెప్పిన నాలోని వ్యధ నిల్చునా ...
దోషిగా వారికి వారి కళ్ళలోకి చూడలేక మనసే చిన్నబోయేనా...
దేవుడిని వేడితిని ...తప్పు తెలియక ఎందుకు జరిగిందీ ...
నాలో బడ్డలత్వమా... ?లేక నాలో ఆవివేకమా... ?
నాకే ఇది కర్మమా ?లేక బాధ చెందిన వారి తొందరిపట్టున... ?
ఈ తప్పుకు ఏది జవాబు ...ఎవరు దోషులు...?
చెప్పగేలవారు ఎవరు...?ఓ నేస్తమా చెప్పు...నీవైనా...

No comments: