నువ్వు అనే గాలిలోన తేమ అనే నేను దాగి వుంటాను
తెల్లవారు జమున వేకువై నువ్వు తాకే నేలానై నేను వుంటాను
ప్రకృతిలో పక్షివై నువ్వు విహరిస్తే నిర్మలమైన ఆకాశం లాగ నేను వుంటాను..
వజ్రమై నువ్వు మెరిస్తే ....నీ మెరుపులో కంతినై నేను వుంటాను...
ఊరిమే ..ఊరుమువై నువ్వు ఊరిమితే గర్జించే సబ్ధమై నేను వుంటాను
నిన్ను విడి నేను ఉంటె ...నా ప్రాణం కోల్పోయిన దేహమై వుంటాను..
జీవితం నాదైన నీతో అది సాగిలాగా నువ్వే నేనని వుంటాను
Wednesday, 25 November 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment