Tuesday, 23 September 2008

64 naa manasulo maata

బాధల సిఖరమే... నా హృదయాని అధిరోహించింది ...
కాలంలో జీవితం కొన్ని క్షణమే అన భయమే... నాలోని ధైర్యం ఉంచినది ...
ఎట్టికి ఎదురీతే నీ పరమావధిగా పయనమై .... నిన్ను చేరినది ...
మనిషగా నీ పోరాటమే ..లోకానికి నీ గెల్లుపుగా తెలుస్తుంది

63 kaviga

నేను...నేను కాదు అని చెప్పు నా హృదయమే...కలలను సైతం మరచినప్పుడు
నా స్వరమే... నాకు నారకమై ..ఈ లోకాన అదే కవితగా మారి స్మరిస్తునప్పుడు
ఏ గమ్యమో... నిన్ను నిలదీసి ...ఈ జీవితం నీదే కాదని ..నువ్వు పుట్టిన ఈ జన్మే నీ పునర్జన్మ అయినప్పుడు
అసంఖ్యగా మారెనే నీ అయుషుగా ...ప్రతి నోట పలికే నా జ్ఞాపకాలే ఈ పదాలుగా పయనముగా సాగెను .

Monday, 22 September 2008

62 a inspiring poem

నాలోని కవి భావమే... నా గొంతులో స్వరముగా ....మారి
ప్రతి రోజు...నా సర్వం ఒక పాటగా
ఎన్నో కొన్నో పదాల సమూహంగా సమకూరి..
ఒక తెలియని ...ప్రభావమై...ఊత్షాహం నింపి ..
నాలోని ఆలోచనలు..నర నరమున ..ఊష్ణమే రగిలి...కవితగా చెలనమే వచ్చే.....

Sunday, 21 September 2008

61 nice poem

ఎన్నో రోజులు నువ్వు జనంలోకి రావాలి అని అదురుచుసిన జనం
ఈ రోజే ఆనందం పోదేనే ఈ సమయం...
నీ కోసం వస్తున సమూహం చినుకు చినుకుగా మహా అల్లగా...అగసిపడుతున తరుణం
మరి ఇది కాదా ...ఏమి చేయలేని నాయకుల అసహనము..అది కాదా వారి అలక్షనికి శిక్ష ...

60 oka prabanjanam

ఒకే ఒక మహా మనిషి ప్రబంజనంగా యధగాలన ...ఒక చిరు కోరిక మనసున ఉన్నదీ ..
నేను కూడా అలా సాదించాలి అని చూస్తున ... అలా కలిగే ఆనందము నూరేళ్ళు ... నా తరువుత ఉండదా ?
ప్రజలకు సేవ చేయాలి అని నేను సైతం ప్రయత్నంగా నిలుచునా ...మీరు కూడా నన్ను కలుతునప్పుడు
జనలోకి వచెందుకు నాకు తెలిసిన దారిలో పయనిస్తున ...అది నేరువేరు సమయంలో జనముకు నేను ఒక నేస్తం