Wednesday, 15 October 2008

70 Asha

naaku ikka ashalu vodhu...
ye asha nannu gelipinchatamledhu...
ye gelupu gelichina gurthinpu..raadhu..
ye gurthinpu..vachina naaku santhrupthi ledhu..
santhrupthi yekkada...prathi manishi jeevithamlo adhi ledhu..
manishi ki manasu enduku...?sardhuku povatam nerchetanduku..
sardhukopovatam endhuku ?ashalalo votami vachina ahwanam echetanduku..

ashaku anthu ledhu....shariram vodhele mundhu saitham..ashatho manishi untadu..
ashaku hechu thaggulu raavu....asha manasuna mokkaga molichi..vrukshamga maaruthayi...
andhuke ashanu jayinchu..kotla manasulo santhosham nee manasulo chudu..

Tuesday, 30 September 2008

69 nice poem

ప్రేమలకు బంది కాకు రా ..ప్రేమలే మనసుకు హదు ..రా
తేలికగా మనసు ఉండదూ రా..ప్రతి క్షణం గుండెలో గరలమే ..రా
ఆలోచనలే నరకము రా..బాధ్యతతో బతుకు బరమే రా...
నీకోసం క్షమైన జీవించ రా...జీవితానికి ఊరి వేయకు రా ...
ప్రేమలు ఎన్నడు తప్పు కాదు రా..కానీ చిరు నువ్వుల చిన్నుకు పెదవిపై ఆవిరైపోనికు రా

Monday, 29 September 2008

68 Prashninche hakku andharidhi

ప్రశ్నించు ..ప్రేశ్నలే తప్పులు ఎంచే తిరు కాదు ...
ప్రశ్నలో లాభాలు వెతకకు ..ప్రశ్నలతో మేలు కోరే ..స్వప్నం చూడు...
ప్రశ్నలో వివరణ అడుగు ..నీ తెలివికి అందని జీవన సూత్రాలు ఉంటె నేర్చుకో నేస్తం....
ప్రశ్నకు ఎలాంటి బంధము లేదు...ప్రశ్నకు వయసు బేధం రాదూ ..
ప్రశ్నలో లోతు చూడు...ప్రశ్నకు ప్రశ్న అభిమతం కాదు..అనివార్యం అయితే అదే నీ మార్గం

67 gamyam

గమ్యానికి దిశలు ఎన్ని?.. ఆలోచనలే దిక్కులై ..చూపించే మార్గమే దాని....దిశ
గమ్యం చేలించేది దెనికి...? నీకోసం కనిరు పెటే నీ వారి కళ్ళలో అది చేలిస్తూ..చెలనం వచేనే...
గమ్యనికి బలమెంత..?నీ వారే నీ ఆశలు తున్చేస్తుంటే ...నీలో వ్యధగా అది సాగి ...నీ కనిరుగా అది మిగిలినంత...

Sunday, 28 September 2008

66 life is a false game

కళ్ళకు లేదు కనికరం ..లోకం తెలిపే ఈ నిజం ...
మాట్లాడే ప్రతి మాట ఒక్క అవసరం..మనలో ఉన్నదే ఆ స్వార్ధం..
వింటూనే అబ్బధం ...ప్రోస్తాహం తెలిపే మన సొంత లాభం ...
నేటి జీవిత సత్యం ...చదరంగంలో పద్మవ్యూహం ...
తప్పుల గెలుప్పులే ...పరమపద సొంపానం...