Sunday, 2 November 2008

80 daivam

daivam yekkada anni prashninchaku nuvve emaina
devudini vivariche margame undha?
daivam ye rojuki manishilo anveshanaga saaguthaadu..
daivam ye alochanalo gnanaaniki anthuku raadhu
daivani virarinchu basha ledhani theluskuvemi ikkanaina...
daivani sparsagaa thaake yevaru ?
daivani roopamgaa gurthinchu choopu kaligina varevaru?
daivam mana chithi chiri varuku manalo dhaagi untadu....

79 gaayam

కులి వచ్చే మెరుపుల వురుముల ..ఈ ప్రేమ నాపైకి వస్తూ నన్ను గాయం చేస్తుంది ...
సాగరం అంచున నీరు భూమిని కోసినట్టే ..నాలో నీ రూపం మనసును కొస్తుంది ...
గుహలో రివ్వున ధ్వనించు ప్రతిమోతల ..గుండె గుహలో గుర్తుల ప్రతిధ్వనిస్తుంది ...
చూడలేని మహా కాంతి అందకరమినట్టే ..అందని ప్రేమ అంధకారమై చీకటి కోరింది ...
కరిగిపోతనని తెలిసి మంచు ఆగుతుందా...ప్రేమ పొందలేనని తెలిసి మనసు మదిలో ఆగిపోదుకదా?
ప్రేమకు ఎంత చేరిత ఉన్న ప్రేమలో అన్ని వింతలు ఉన్న...ప్రేమ ఓటమిలో బాధ స్థిరమైంది..
నీలో నాపై జాలి కలిగినా...ప్రేమగా గెలవలేని ప్రేమ...జాలితో బాధకు జోలకదు
కాలం గడిచి నీలో ప్రేమ పుట్టిన నన్ను నువ్వు ధరి చేరిన దారులలో నేను చేరి నడిచాను....

Thursday, 30 October 2008

78 prema padithe...

ఈ రోజు..నా జోడు కలిసింది..
ఈ నిమిషం తానే నాలో చేరింది..
ఈ ప్రాణం ఇద్దరిలో ఒక్కటయ్యింది ..
ఈ కాలం నాలో నీవు దీపమై గడిపింది ...
ఈ వేగం ఆగక నీ పిలుపుల సవ్వడిగా చేస్తుంది ..
ఈ మేఘం మసకబారి నీ రూపమయ్యింది ..
ఈ చెలనం మొద్దుబారి నా పరధ్యనమయ్యింది ..
ఈ మంధహస్సం నూరేళ్ళు నీతోనే నాపైకి వస్తుంది ..
ఈ కావ్యం నాలో నీలో మన ప్రేమగా మొదయ్యింది ..
ఈ పాదం యే మడుగులో నీ అడుగు వెతికింది ..
ఈ సత్యం చెప్పే మనసు ఇద్దరుగా ఉన్న మనది ..

Wednesday, 29 October 2008

77 baadhalo bali

లోకమంతా దీపావళి...నా మనసు మొత్తం ఏమో కాళీ...
వేడుక కాంతులతో రంగవలి ...వెక్కువలు లేని చిక్కటి కూలి ...
దేవుడిని పూజింతుమే అలంకారముగా మరుమల్లి ...ఈనాటికి రాలేదే నాలో జాబిల్లి ...
ఆనందం వేలివిరియాలి మళ్ళి మళ్ళి గాలిగా తుళ్ళి ...నాలో బాధలని అనగాలి...

76 ayomayam

ఇర్రవైయేల్ల నా బాల్యం .... బహుదూరం నడిచిన ప్రేమ చెరసాల ....

ఐదేళ్ళ నా యవనం .... జీవితానికి ఆధారం వెతుకు సమస్యల పయనం...

ఇదే నా సందేహం .... మనసు ఏమి కోరింది ...ఇన్నినాళ్ళ నా అంతరంగాని ...

తల్లి తండ్రుల ....ఆశల చిరునామా ?లేక ...స్వేచగా నీ మనసు నడిపే జీవితమా..?

ఎన్నుకో....నీక్కు నువ్వే...అంతు చిక్కని ...ప్రతి మనిషి ఆత్మా సంగర్షణ ...