Tuesday, 4 March 2008

38 She is a moon

aa ningi nennai naalo ninnu nelavankagaa unchanu...
nee merupula misa misaley naa kanti ki kanthulugha ninpaavu....
choosina prakruthi chipiligaa chiru gaalulatho...nee navvulaney gurthu chesthundhi...
sellayeru lagha nee pallukula sarigamalu...prathi guvva nervagaa...gusa gusalugha vinipisthayi

Sunday, 2 March 2008

37 Amma


ఏ బాషకైనా అంతు చిక్కని బావం "అమ్మ"..ఏ బాషకైన మాతృ బాష "అమ్మ"


ఆ మంత్రమును వర్ణించుట ఎవరికి సాధ్యం.. వర్ణించ ప్రయత్నము చేసిన దానిని సరి తూచుగేలవా?


ఆ ఆది శక్తియే అమ్మగా మారి సమస్త ప్రాణి కోటిలో ప్రేమను నిలిపింది...


లోకంలో యేని ప్రేమలు ఉన్న... అమ్మ ప్రేమకు సాటి నిలచునాఅమ్మ చేసిన బొమ్మలుగా జీవిస్తాం...


అమ్మ పంచిన ప్రేమను మనలో నిపుకుంటూ ఎదుకుతం..


అమ్మ నుంచి "నా","నేను"....కూడా వచాయి...అందుకే "అమ్మ అన్నది కమ్మని మాట"


happy mother days...let us celebrate the most important occasion

Tuesday, 26 February 2008

36 what happened to me?

నీ పలుకులలో ప్రపంచాని మరిచి..నీ చూపుల సంధ్రములో ఒక్క కెరటంగా కరిగిపోయాను
ఏ మౌహం మలిందో గాని నా పయనం ఎట్టుకేసి పోవాలో తెలియక గుర్రి చెదిరి సంచరిస్తునాను
ఏ మంత్రమో బ్రహ్మ మంత్రమై అపురూపంగా నా సర్వసము స్ప్రుసించగా మైమరిచిపోతునాను

35 New life for love

Malli nee manasu gelichukuney maro janmaa kavali ani devuduni korukuntanu
Ee janma nee koraku adru choopulo anukshanam jeevisthu kaalam karigisthanu..
Ye kshenam naa gundelanu palikinchavo..aa kshenamey nee needagaa maaranu.....

Sunday, 24 February 2008

34 Sweet pain

గాలం వేసి మనసు దోచి...గుండెలో గోల చేసావ్
మాట్లాడు అని మనసుతో చెప్పి మౌనంగా వుంచావ్
సంతోషాని కలిగిచే బాధ నిచావ్..
స్విక్యరించాలి అనిపించే శపమైన స్వప్నం మిగిలావ్......