నాలో స్వేచ్చ నీవు
కలలో(DREAMlo) కలలు(DREAMS) నీవు ...
గొంతుకి రాగం నీవు..
గుండెకు బలం నీవు
దేహానికి కదలిక నీవు....
చిరునవ్వుకి కారణం నీవు
నీవు నీవు ..నిలువేల కొలువు...ఏనాటికి వీడని తోడువు...
చాలవు ఎన్ని జన్మలు ఉన్న...నీ జోడులో నా అల్లరులు ఆగవు...
హృదయములో గాయం నీవు...
మరపు ఇవ్వని మైకం నీవు...
అల్లుపులేని దుఃఖం నీవు...
ఊహకోచే ఆశాంతి నీవు ...
మర్ణమివ్వని గరళం నీవు....
చితిని కాల్చే నిప్పు నీవు...
నీవు నీవు ....నువ్వే నా చెరవు(jail)...ముమ్మాటికి చేరదే ఇక మృతువు
వెళ్ళవు నా జ్ఞాపకానికి వేడిచి...చెప్పవే కరుణించని ప్రేమకు సెలవు ఇప్పించి...
Wednesday, 22 October 2008
Tuesday, 21 October 2008
72 nijamaina abhadham
క్షనమొక్క స్వార్ధం అని చెప్పిందే నా జీవితం కాబటే కాలం ఆగక పరుగులు తిస్తుందే తనకై తాను..
ప్రపంచపు వేగం పెంచిందే నాలోని ఆవేదన..ఎట్టుగా శాంతి దాగిందే ముక్కలైన మానవత్వన...
భారంగా మదిలో కోపం.. సోఖంగా కళ్ళలో దైన్యం...ఎనో చేయాలి అన ఆలోచన..ఓటమే నాలోని భయ్యం
పరోక్షముగా పరులతో పయనం...సంకోచమైన నీ సాయం... చేరదిక్క ఏ హృదయం

71 emaina nuvve-1
nannu nannuga preminchu prema...illalona nilichena..
nivvu thoduga vachina udayana...swagathinchena nee madhilo chottaina..
gayamaina hrudayam manupvai...manasu kunchenu..prema rangutho chilikavu...
maikamlo una nayanaa gamyamai.. cheruvalo dhuramai nenaina viluvanu penchavu..
నన్ను నన్నుగా ప్రేమించు ప్రేమ...ఇలలోన నిలిచేనా..
నివ్వు తోడుగా వచ్చిన ఉదయాన ...స్వగాతిన్చేన నీ మదిలో చోట్టైన ..
గాయమైన హృదయం మనుప్వై ...మనసు కుంచెను ..ప్రేమ రంగుతో చిలికావు ...
మైకంలో ఉన్న నయననా గమ్యమై .. చేరువలో దూరమై నేనైనా విలువను పెంచావు.

Wednesday, 15 October 2008
70 Asha
naaku ikka ashalu vodhu...
ye asha nannu gelipinchatamledhu...
ye gelupu gelichina gurthinpu..raadhu..
ye gurthinpu..vachina naaku santhrupthi ledhu..
santhrupthi yekkada...prathi manishi jeevithamlo adhi ledhu..
manishi ki manasu enduku...?sardhuku povatam nerchetanduku..
sardhukopovatam endhuku ?ashalalo votami vachina ahwanam echetanduku..
ashaku anthu ledhu....shariram vodhele mundhu saitham..ashatho manishi untadu..
ashaku hechu thaggulu raavu....asha manasuna mokkaga molichi..vrukshamga maaruthayi...
andhuke ashanu jayinchu..kotla manasulo santhosham nee manasulo chudu..

Tuesday, 30 September 2008
69 nice poem
ప్రేమలకు బంది కాకు రా ..ప్రేమలే మనసుకు హదు ..రా
తేలికగా మనసు ఉండదూ రా..ప్రతి క్షణం గుండెలో గరలమే ..రా
ఆలోచనలే నరకము రా..బాధ్యతతో బతుకు బరమే రా...
నీకోసం క్షమైన జీవించ రా...జీవితానికి ఊరి వేయకు రా ...
ప్రేమలు ఎన్నడు తప్పు కాదు రా..కానీ చిరు నువ్వుల చిన్నుకు పెదవిపై ఆవిరైపోనికు రా

Subscribe to:
Posts (Atom)