Tuesday, 2 June 2009

83 manase margam

నా గమ్యం తెలిసిన్ధనిలోగా మళ్ళి ఆలోచనపడను ....
పడుతూ పడుతూ...అలవోకగా...సమాధానము ..వెతికాను ..
వెతుకుతూ వెతుకుతూ...వేటకరించిన వెర్రిని సైతం జేయించాను ...
జేయిస్తూ జేయిస్తూ...జేయమే నిజం కాదు అని ...గ్రహించాను ..
వడిదుడుకులే ...నిరంతరం నియమావలేనని ...హుచ్చుతగులేవని గమనించాను ..
ఒక్కింత ..గతి తప్పుతూ ...సరిచేయు త్రోవ వెతికే ...నీతి ఎక్కడ ?
మనసను పరిశిలిస్తే .....ముందడుగు అను భగవత్ గీతలా...పదకమై ...కనిపిస్తుంది..

82 rahasyam

మంచి అన్నది మనసులో ఉన్న ఆచరణలోకి వచ్చే నిమిషం వరకు ..అది రహస్యం
రహస్యం చెప్పు వీలున్నను భయమే దానికి ఆలస్యం
మంచికి మేలుకొపు ఏ క్షణములో చెప్పలేము …వచ్చిన నిమిషం ఆశలతో ఆలోచనలే …
అన్వేషణతో ప్రతి ఉదయం ఓ కొత్త మలుపుల నవోదయం....

81 naa graham...naa nestham

విలువ లేని వేకిరింత నడుమ మరపుకురాని మలుపు తిరిగేనీ నా ఆగ్రహం …
అదీ నా నేస్తం అని నాలో అన్తర్రత్మ చెప్పెనుగా సంతోషం పంచు కొత్త ఆలోచన పర్వం …
దుఃఖం చట్టు సుధీర్గ మనసు మంతనం …తెలివికి తెలుసునే ఆ సహనం కుంగానియక పెంచెనే మనోబలం …
గెలుస్తా అను నిగ్రహం ఎప్పటికి నా సొంతం శికరం అంచున నిల్చ్చున్ననూ ..గెలుపు సంకేతం నాదే ఇక్కపై..

Sunday, 2 November 2008

80 daivam

daivam yekkada anni prashninchaku nuvve emaina
devudini vivariche margame undha?
daivam ye rojuki manishilo anveshanaga saaguthaadu..
daivam ye alochanalo gnanaaniki anthuku raadhu
daivani virarinchu basha ledhani theluskuvemi ikkanaina...
daivani sparsagaa thaake yevaru ?
daivani roopamgaa gurthinchu choopu kaligina varevaru?
daivam mana chithi chiri varuku manalo dhaagi untadu....

79 gaayam

కులి వచ్చే మెరుపుల వురుముల ..ఈ ప్రేమ నాపైకి వస్తూ నన్ను గాయం చేస్తుంది ...
సాగరం అంచున నీరు భూమిని కోసినట్టే ..నాలో నీ రూపం మనసును కొస్తుంది ...
గుహలో రివ్వున ధ్వనించు ప్రతిమోతల ..గుండె గుహలో గుర్తుల ప్రతిధ్వనిస్తుంది ...
చూడలేని మహా కాంతి అందకరమినట్టే ..అందని ప్రేమ అంధకారమై చీకటి కోరింది ...
కరిగిపోతనని తెలిసి మంచు ఆగుతుందా...ప్రేమ పొందలేనని తెలిసి మనసు మదిలో ఆగిపోదుకదా?
ప్రేమకు ఎంత చేరిత ఉన్న ప్రేమలో అన్ని వింతలు ఉన్న...ప్రేమ ఓటమిలో బాధ స్థిరమైంది..
నీలో నాపై జాలి కలిగినా...ప్రేమగా గెలవలేని ప్రేమ...జాలితో బాధకు జోలకదు
కాలం గడిచి నీలో ప్రేమ పుట్టిన నన్ను నువ్వు ధరి చేరిన దారులలో నేను చేరి నడిచాను....