Wednesday, 25 November 2009

89 parishkaram kavali

నా హృదయం చూపించు అద్దం ఉంటె అది సత్యం
తెలుసుకునే వీలుంటే ...ఆ కష్టం కనిరున ఉన్న నా దేశం..
దేశమంటే ప్రాణం అంటారే కొందరు జనం
కానీ స్వార్ధం చాటున ప్రాణం మాయం
మాటై మిగులుతుంది ఆ ప్రాణం చేయలేదు ఏ ఉపకారం
చేయాలని వున్నా చేయనివని కొందరి అధికారం
ఏది మనలో విప్లవం.. జరగాలి దీనికి పరిష్కారం

88 nuvvu- nenu

నువ్వు అనే గాలిలోన తేమ అనే నేను దాగి వుంటాను
తెల్లవారు జమున వేకువై నువ్వు తాకే నేలానై నేను వుంటాను
ప్రకృతిలో పక్షివై నువ్వు విహరిస్తే నిర్మలమైన ఆకాశం లాగ నేను వుంటాను..
వజ్రమై నువ్వు మెరిస్తే ....నీ మెరుపులో కంతినై నేను వుంటాను...
ఊరిమే ..ఊరుమువై నువ్వు ఊరిమితే గర్జించే సబ్ధమై నేను వుంటాను
నిన్ను విడి నేను ఉంటె ...నా ప్రాణం కోల్పోయిన దేహమై వుంటాను..
జీవితం నాదైన నీతో అది సాగిలాగా నువ్వే నేనని వుంటాను

Friday, 26 June 2009

87 నా డాన్స్ గురువు ఇక్క కళలోనే జీవిస్తారు

పదిమంది నడిచే దారి తెలిసిన దారి....
పదిమందిని నడిపే ఆ ఒక్కడి దారి రాచదారి...
నీ పయనం ఒక జీవితం నిర్ణయించదు...ఆ పయనం కోటానుకోట్ల గుండెల కేరింతలైనయే..
పది మంది మేచితే ఆత్మీయత.....వందమంది మేచినప్పుడు గురితింపు...
కోటిమంది మేచితే నాయకత్వం....లెక్కకు చిక్కని ఈ సంకేను...చెప్పేందుకు చేరిత్రకే ఒక్క కొత్త అర్ధం.......


Dedicated To My Dance Guru.....Michael Jackson(King Of Pop)

he is a sensation
he is a lesson
he is a History
He is a guide
he is a king
he is a heart beat of generations
he is forever

Never Before Never Again.....Michael Jackson

Please pay our tributes to his Soul

Yours Malekala

Tuesday, 2 June 2009

86 jeevitham naatakam

yedho theliyani bayam chesthundhe manasulo yuddham
dharyamga unnani pai pai jeevitha naatakam
prathi kshanam anthu chikkani udhvegam niduthuna nayanam
vodhaarpu dhakuthundhi lo lo aaraatam

85 change starts from us

Manasu mandi rasthuna…naa desam ye dhisagaa…nadusthundhi
Pai pai merugulu dhidhdhukuna nagarikathalona? leka lo lo naluguthuna samasyalapaina ?
Yevari thappulu niladhiyageladhu eenati swardhamlo koorukuna adhikara dhaaham ?
Kallaku kallaku madhya…guri leni matala musugulo yenni rojula kotukulaata?
Netikaina kallutherichi repati velugulu choodaleni o chinnakorika koroo neti pourulendharo
Raktham anuvanuvuna madithe…manichi panchenduku ragalaali
Manchi chesendhuku neelo chelanam chaalu…adhikaramtho manaku panemiti
Nikku nuvve sarichesuko…aa modhati adugukai nee sramanu vechchinchu