Tuesday, 26 February 2008

36 what happened to me?

నీ పలుకులలో ప్రపంచాని మరిచి..నీ చూపుల సంధ్రములో ఒక్క కెరటంగా కరిగిపోయాను
ఏ మౌహం మలిందో గాని నా పయనం ఎట్టుకేసి పోవాలో తెలియక గుర్రి చెదిరి సంచరిస్తునాను
ఏ మంత్రమో బ్రహ్మ మంత్రమై అపురూపంగా నా సర్వసము స్ప్రుసించగా మైమరిచిపోతునాను

35 New life for love

Malli nee manasu gelichukuney maro janmaa kavali ani devuduni korukuntanu
Ee janma nee koraku adru choopulo anukshanam jeevisthu kaalam karigisthanu..
Ye kshenam naa gundelanu palikinchavo..aa kshenamey nee needagaa maaranu.....

Sunday, 24 February 2008

34 Sweet pain

గాలం వేసి మనసు దోచి...గుండెలో గోల చేసావ్
మాట్లాడు అని మనసుతో చెప్పి మౌనంగా వుంచావ్
సంతోషాని కలిగిచే బాధ నిచావ్..
స్విక్యరించాలి అనిపించే శపమైన స్వప్నం మిగిలావ్......

Saturday, 23 February 2008

33.andhani aakasham

ఏమని చెప్పను నీ రూపమే...నా కవితకు కలంగా మారి మురిపెమైన మాటలు చిలికేనా
కాలమై నాలోని...సాగరం లాగ సాగుతూ బరించలేని వ్యదగా మారి నన్ను కాల్చగా
ఆకాశం లాగ అందని శపమై కోటి ఆశలు ఆపగా....వైఫల్యమే నాతో స్నేహం చేసింది.....

32. Gaayam chesina prema

మళ్ళి నీ ప్రేమ నా కళ్ళలో కనిరుగా చెరిత్రలో నిలిచింది
శ్వసిస్తున నా శ్వాస విడిచే కావ్యమై మధురంగా నిలుస్తుంది
చూసే చూపులే స్వర్నాక్షరాలుగా శిల్పాలు పై నిలుస్తాయి
కలలే నిజాలుగా కాలం పై గుర్తులవుతాయి
మనసులోని నా బాధ ఒంటరితనంగా గాయం చేసి నోపిస్తాయి