నేను తెలియక చేసిన తప్పు ఎవరిని బాధించిన ...
కోపంలో వారే నన్ను దూషించిన ...
నాలో నాకే పశ్చాతాపము ..కలిగిన ...
క్షమాపణలు ఎన్ని చెప్పిన ...
వారి బాధ నావల్ల ఆగునా ...
క్షమాపణ చెప్పిన నాలోని వ్యధ నిల్చునా ...
దోషిగా వారికి వారి కళ్ళలోకి చూడలేక మనసే చిన్నబోయేనా...
దేవుడిని వేడితిని ...తప్పు తెలియక ఎందుకు జరిగిందీ ...
నాలో బడ్డలత్వమా... ?లేక నాలో ఆవివేకమా... ?
నాకే ఇది కర్మమా ?లేక బాధ చెందిన వారి తొందరిపట్టున... ?
ఈ తప్పుకు ఏది జవాబు ...ఎవరు దోషులు...?
చెప్పగేలవారు ఎవరు...?ఓ నేస్తమా చెప్పు...నీవైనా...
Wednesday, 29 October 2008
Friday, 24 October 2008
74 ప్రేమలో పడలేను
ప్రేమలో పడలేను ...అందని అందం ఆకర్షితున్న...వెనక్కడుగు వేస్తున్న ...
ఊహలు కన్నలేను ...కనిరుగా కారుగుతున్న వేదముగా...ఆవేదన అవుతున ప్రేమికులను చూస్తున ..
నీకోసం ఎదురు చూడలేను ...నా ప్రతి నిమిషం లక్షంతో పోటిపడుతున్న...
కొత్తగా ఆలోచనలు పెంచుకోలేను ...ఉన్న ఆలోచన ఆగక నిరంతరము నన్ను తరుముతున
అపురూపంగా వర్ణించలేను ...నాకు వర్ణించు తీరు రాదు ...భావాల వెనుక అర్ధాలు తెలియవు
మనసుని మార్చుకోలేను ...ఎన్నడు బదిస్తున ...ఎన్నో ఎన్నో కోరికలు కలవరపరుస్తున ...
నీ చుట్టూ తిరగలేను ...పదుగురు ముందర చులకన కాలేనని తెలుసునా?
నన్ను నన్నే కోల్పోలేను ...ఏ దారి తెన్ను తెలియక ...వైరాగ్యంలో పడలేను

Wednesday, 22 October 2008
73 emaina nuvve-2
నాలో స్వేచ్చ నీవు
కలలో(DREAMlo) కలలు(DREAMS) నీవు ...
గొంతుకి రాగం నీవు..
గుండెకు బలం నీవు
దేహానికి కదలిక నీవు....
చిరునవ్వుకి కారణం నీవు
నీవు నీవు ..నిలువేల కొలువు...ఏనాటికి వీడని తోడువు...
చాలవు ఎన్ని జన్మలు ఉన్న...నీ జోడులో నా అల్లరులు ఆగవు...
హృదయములో గాయం నీవు...
మరపు ఇవ్వని మైకం నీవు...
అల్లుపులేని దుఃఖం నీవు...
ఊహకోచే ఆశాంతి నీవు ...
మర్ణమివ్వని గరళం నీవు....
చితిని కాల్చే నిప్పు నీవు...
నీవు నీవు ....నువ్వే నా చెరవు(jail)...ముమ్మాటికి చేరదే ఇక మృతువు
వెళ్ళవు నా జ్ఞాపకానికి వేడిచి...చెప్పవే కరుణించని ప్రేమకు సెలవు ఇప్పించి...

Tuesday, 21 October 2008
72 nijamaina abhadham
క్షనమొక్క స్వార్ధం అని చెప్పిందే నా జీవితం కాబటే కాలం ఆగక పరుగులు తిస్తుందే తనకై తాను..
ప్రపంచపు వేగం పెంచిందే నాలోని ఆవేదన..ఎట్టుగా శాంతి దాగిందే ముక్కలైన మానవత్వన...
భారంగా మదిలో కోపం.. సోఖంగా కళ్ళలో దైన్యం...ఎనో చేయాలి అన ఆలోచన..ఓటమే నాలోని భయ్యం
పరోక్షముగా పరులతో పయనం...సంకోచమైన నీ సాయం... చేరదిక్క ఏ హృదయం

71 emaina nuvve-1
nannu nannuga preminchu prema...illalona nilichena..
nivvu thoduga vachina udayana...swagathinchena nee madhilo chottaina..
gayamaina hrudayam manupvai...manasu kunchenu..prema rangutho chilikavu...
maikamlo una nayanaa gamyamai.. cheruvalo dhuramai nenaina viluvanu penchavu..
నన్ను నన్నుగా ప్రేమించు ప్రేమ...ఇలలోన నిలిచేనా..
నివ్వు తోడుగా వచ్చిన ఉదయాన ...స్వగాతిన్చేన నీ మదిలో చోట్టైన ..
గాయమైన హృదయం మనుప్వై ...మనసు కుంచెను ..ప్రేమ రంగుతో చిలికావు ...
మైకంలో ఉన్న నయననా గమ్యమై .. చేరువలో దూరమై నేనైనా విలువను పెంచావు.

Subscribe to:
Posts (Atom)